ఆడవారు - మగవారు
👩🏻 *ఆడవారు - మగవారు*😍
నదులన్నిటికీ ఆడవారి పేరే ఎందుకు పెడతారన్న
డౌటుకి నా వివరణ...😜
ఓ చోట కుదురుగా ఉండరు కాబట్టి .....
నదులకి ఆడవారి పేరు -
కూర్చున్న చోటు నుండి కదలరు కాబట్టి ....
పర్వతాలకి మగాళ్ళ పేర్లూ పెట్టారు.
గుండ్రంగా తిరుగుతుంది కాబట్టి ....
భూమి అని స్త్రీ పేరు -
తిరక్కుండా ఓచోట పడుంటాడు కాబట్టి.... సూర్యుడికి పురుషుడి పేరు పెట్టారు.
పాత కాలంలో .... వక్రీకరించబడిన శాస్త్రాల్లో *మగాడు తిరక్క - ఆడది తిరిగీ చెడ్డదని*
తప్పు చెప్పారు గానీ....
నిజానికి ఆడది తిరక్క - మగాడు తిరిగి చెడ్ఠారు.
*ఉద్యోగం స్త్రీ లక్షణం* -
కావాలంటే నిశితంగా చూడండి సివంగి వేటాడి మాంసం తెస్తే -
సింహం తింటుంది గానీ, దానంతట అది స్వతహాగా వేటకి వెళ్ళదు .
డౌటున్నోళ్ళు డిస్కవరీ చానెళ్ళు రెగ్యులర్ గా ఫాలో అవండి.😳
అలాగే...
మగ నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంది గానీ -
ఆడ నెమలికి అంత పెద్ద తోక, నెమలి కన్నులూ ఉండవు.
దీనర్ధం క్లాసికల్ డాన్సులు కూడా మగవారివే.🤔
అలాగే వంట పని -
ఇంటి పని కూడా మగవాడిదే .!!
మాయ చేసి ఆడవారు లాగేసుకున్నారు.😩
పురాణాల్లో వంటలని నలభీమ పాకాలన్నారు గానీ - ద్రౌపదీ - దమయంతి పాకాలన్నారా...?? 😜
ఎక్కడో చరిత్ర వక్రీకరణ జరిగి మగాళ్ళకి ఉద్యోగాలు చేసే ఖర్మ పట్టింది గానీ - 😝
లేకుంటే కుదురుగా ఇంటిలో కూర్చుని హాయిగా వంటే చేస్కునేవాడు...!!😍
Saradaa.... saradaagaa...
Comments
Post a Comment