మితిమీరితే...
🔥✨ *_* ✨🔥
*__*
మితిమీరితే ....
============
🍭మితిమీరిన ఖర్చు ... *_పేదరికం పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన పొదుపు .. *_కష్టాల పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన సంపాదన ... *_మనశ్శాంతిని లేకుండా చేస్తుంది._*
🍭మితిమీరిన కర్తవ్యం ... *_అగచాట్ల పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన క్రమ శిక్షణ ... *_రక్త సంబధీకులను దూరం చేస్తుంది._*
🍭మితిమీరిన బాధ్యతలు ... *_అప్పుల పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన హాస్యం ... *_నవ్వుల పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన కోపం ... *_శతృవులను వృద్ధి చేస్తుంది._*
🍭మితిమీరిన ఆలోచనలు ... *_జీవితాన్ని దుర్భరం చేస్తుంది._*
🍭మితిమీరిన వ్యసనాలు ... *_అప మృత్యు పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన స్వార్ధం ... *_అందరినీ దూరం చేస్తుంది._*
🍭మితిమీరిన పోటీ ...
*_నష్టాల పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన లాభార్జన ... *_వ్యాపార ఉనికికే మోసం తెస్తుంది ._*
🍭మితిమీరిన వస్తూత్పత్తి ... *_నాణ్యతా ప్రమాణాల దెబ్బ తీస్తుంది._*
🍭మితిమీరిన గర్వాహంకారం ... *_ఆపదలు కొని తెస్తుంది._*
🍭మితిమీరిన అలంకారం ... *_వెగటు పుట్టిస్తుంది._*
🍭మితిమీరిన శృంగారం ... *_వైరాగ్యాన్ని కలిగిస్తుంది._*
🍭మితిమీరిన కామాంధకారం ... *_జీవచ్చవాన్ని చేస్తుంది._*
🍭మితిమీరిన దారిద్రయం .. *_నేరాల పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన అధికార దాహం ... *_హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తుంది._*
🍭మితిమీరిన త్యాగం ... *_కడగండ్ల పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన వ్యావసాయకోత్పత్తి ... *_భూమిని నిస్సారం చేస్తుంది._*
🍭మితిమీరిన జనాభా పెరుగుదల ... *_దేశ ప్రగతిని త్రొక్కేస్తుంది._*
🍭మితిమీరిన స్నేహాలు ... *_అభిప్రాయ భేదాలను సృష్టిస్తుంది._*
🍭మితిమీరిన గారాబం ... *_చెడు స్నేహాల పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన వేదాంతం ... *_వెటకారం పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన ఈర్ష్ర్యాసూయాద్వేషాలు .. *_నిద్రా సుఖాన్ని దూరం చేస్తుంది._*
🍭మితిమీరిన భక్తి ... *_మూర్ఛల పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన తీర్ధ యాత్రలు ... *_నాస్తికత్వానికి నాంది పలుకుతుంది._*
🍭మితిమీరిన ఉపవాసాలు ... *_నిస్రాణతకు దారి తీస్తుంది._*
🍭మితిమీరిన ప్రేమ ... *_అనుమానాలకు దారి తీస్తుంది._*
🍭మితిమీరిన నమ్మకం .. *_ద్రోహానికి దోహదం చేస్తుంది._*
🍭మితిమీరిన విశ్వాసం ... *_లోకువ పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన ఋణం ... *_మరణం పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన అభిరుచి ... *_దుబారాకు దారి తీస్తుంది._*
🍭మితిమీరిన కీర్తి దాహం ... *_ఆదాయాన్ని మింగేస్తుంది._*
అతి సర్వత్ర వర్జయేత్ ...
తస్మాత్ ... జాగ్రత ...
జాగ్రత ...
జాగ్రత .
*_🎨 మితా హారం ..._*
*_🎨 మిత భాషణం ..._*
*_🎨 మితమైన నిద్ర ..._*
*_🎨 మిత సంసారం ..._*
*_🎨 మిత సంపాదన_*
*_🎨 మనో కాలుష్య రహితంగా ..._*
*_🎨 జీవన యానం సాగిస్తే ..._*
*_🎨 పరిపూర్ణమైన జీవితానంద ప్రక్రియకు ... అదే రాచబాట._*
*_💦శాంత ప్రశాంత యుతమైన మనశ్శాంతికి ... అదే పూల తోట._*
*_🎯మూర్తీభవించిన మానవతా విలువలకు ... అదే పెట్టని కోట._*
🔥✨ *__* ✨🔥
Comments
Post a Comment