నాయకుడు (లీడర్)

QUALITIES of LEADER
===================
1. లీడర్- గతాన్ని వదిలేయాలి.
  2. లీడర్- నేర్చుకోవడం అపోద్దు.
  3. లీడర్- మనసులో ఉన్న విషయం బయటకు  చెప్పాలి.
  4. లీడర్- ఈగో వదిలేయాలి.
  5. లీడర్- బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి.
  6. లీడర్- తప్పును కూడ శాoతoగా చెప్పాలి.
  7. లీడర్- ఎవరైనా బాధలో ఉంటే ఓదార్పు ఇవ్వాలి.
  8. లీడర్- బాధలో ఉన్నా వారికి భరోస ఇవ్వాలి.
  9. లీడర్- అన్నీ సందర్బాలను స్వీకరించాలి.
  10. లీడర్- ఎంత కఠిన నిర్ణయం ఆయన  తీసుకునే దైర్యం ఉండాలి.
  11. లీడర్- మార్గ దర్శకుడు కావాలి.
  12. లీడర్- ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి.
  13. లీడర్- సమస్యలపై అడ్జెస్మెంట్ కాంప్రొమెజ్ అవ్వకూడదు.
  14. లీడర్- తన అనుచరుల కంటే ఒక అడుగు ముందు ఉండాలి.
  15. లీడర్- తన అనుచరులకు ఎల్లప్పుడూ అభినందనలు తెలుపుతుండాలి.
  16. లీడర్- తను ఉన్న చోట్ల నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి.
  17. లీడర్- కు విమర్శకులు పెరుగుతున్నారంటే ఎదుగుదల పెరుగుతుం దని అర్దం.
  18. లీడర్- సమాజం నుండి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ, ఎల్లప్పుడూ ఎంతోకొంత ఇస్తూనే ఉండాలి.

Comments

Popular posts from this blog

తల్లిదండ్రులను ద్వేషించకండి!

సాపాటు--గ్రహపాటు

ముఖ్యమైన సందేశం