ముఖ్యమైన సందేశం
ముఖ్యమైన సందేశం
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
👉🏻రాబోయే 10 ఏళ్ళలో ఇప్పుడున్న ఉష్ణోగ్రత క్రమంగా 4 డిగ్రీలు ఎక్కువకానుంది
👉🏻52 డిగ్రీలు దాటితే 0 జనరల్ వంటి హై ఎండ్ కూలింగ్ సిస్టమ్స్ కూడా పనిచేయవు
👉🏻హిమాలయాలలోని గ్లేసియర్స్ భారీగా కరిగిపోతాయి
👉🏻గ్లేసియర్స్ కరిగితే నదులు ఉప్పొంగి వరదలు వచ్చి నీరంతా సముద్రపు పాలు అవుతుంది
🔹మనమంతా global warming కి వ్యతిరేకంగా పోరాడవలసిన సమయం వచ్చింది
👉🏻ఎక్కువగా చెట్లు నాటాలి
👉🏻ఉన్న అడవుల విస్తీర్ణం పెంచాలి
👉🏻నీటిని వ్రుధా చేయరాదు
👉🏻ఊరూరా ఇంకుడు గుంతలు ఉండేలా చూసుకోవాలి
👉🏻ఏ ఊళ్ళో కురిసిన వర్షపు నీరు...ఆ ఊరి భూగర్భ జలంగా మారాలి
👉🏻భూతాపం-నివారణ చర్యల మీద పిల్లలకు అవగాహన కల్పించే పాఠాలను సిలబస్ లో చేర్చాలి
👉🏻ప్లాస్టిక్ వేస్టేజీ ని తగులబెట్టరాదు
ఇది సీరియస్ మ్యాటర్ అని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు
ఒక్క సారి ఆలోచించండి
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
(అందరూ ఒక్క సారి ఆలోచించండి )
✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻
Comments
Post a Comment