పసి మనసులు
ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చిన తన తల్లిదండ్రులను* ఓ చిన్నారి ఇలా ప్రశ్నించింది......
చిన్నారి: "అమ్మా...! నాన్నా...! మన *ఇంటి బీరువా తాళాలు* మన ఆయాకు ఎందుకు ఇచ్చి వెళ్లరు?"
Parents: "అలాంటివన్నీ ఆయాకి ఇవ్వకూడదు."
చిన్నారి: "మన *బీరువాలోని నగలు డబ్బు* ఆయాకు ఎందుకు ఇవ్వరో అదైనా చెప్పండి?"
Parents: "నగలు డబ్బు ఎవరైనా ఆయాకు ఇచ్చి వెలతారా ఎంటమ్మా?"
చిన్నారి: *"మీ ఎటియం కార్డ్* ఎందుకమ్మా ఆయాకు ఇచ్చి వెళ్లడం లేదో చెప్పండి?"
Parents: "నీకేదో అయ్యింది *ఏంటి నీ పిచ్చి ప్రశ్నలు అలాంటి ఖరీదైనవి, విలువైనవి ఆయాలకి ఇవ్వకూడదు."*
చిన్నారి : "అలా అయితే *నన్ను మాత్రము ఆయా దగ్గర వదిలేసి వెళ్తునారెందుకు?*
*నెను మీకు ముఖ్యమైన దాన్ని కాదా అమ్మ...?"*
ఈ సారి ఆ *తల్లిదండ్రుల నుండి జవాబు రాలేదు.*
*కళ్లల్లో నీళ్లు* తిరుగుతున్నాయి వారికి....!!!!
😥😥😥😥
పసి మనసులు గాయపడి అడిగే ప్రశ్నలకు సమాదానం లేదు.
Comments
Post a Comment