ప్రసవానంతర వేదన.....

🏥 *ప్రసవానంతర వేదన.....*

అప్పుడే ప్రసవం అయి... మెలకువ వచ్చింది ఆమెకు...
పక్కన తడిమి చూసుకుంది...లేదు

👰 హయ్యో...ఎక్కడ?? ఆదుర్దా...
మనసంతా అలజడి...

మంచం పక్కన.. కింద.. ఎక్కడా లేదు..

దూరాన మసక మసకగా కనిపిస్తోంది నర్స్...

రమ్మని సైగ చేసింది....
పరుగు పరుగున వచ్చింది నర్స్..

ఉన్న శక్తి అంతా కూడ గట్టుకొని అడిగింది...ఎక్కడా...ఒక్కసారి ఇవ్వండి...

👧🏻 పాపం బాలింత అని నర్స్...పరుగున పాపను అందించింది..

ఇదిగో తీసుకో..ఇక నీ ఆదుర్దా ఆపు అని...

📱 హయ్యో...నేను అడిగింది నా మొబైల్ ఫోన్...అంది ఆ తల్లి...

ఇది వర్తమాన భారతం...

Comments

Popular posts from this blog

తల్లిదండ్రులను ద్వేషించకండి!

సాపాటు--గ్రహపాటు

ముఖ్యమైన సందేశం