గృహ శాంతి కి మంత్రము

😉
     :  : గృహ శాంతి కి మంత్రము : :

~నువ్వు చాలా అందంగా ఉంటావు సుమా....
~ ఇంట్లో పనులన్నీ ఎంత కష్టపడి బాగా చేస్తావు...
~నువ్వు ఈ మధ్య బాగా చిక్కిపోతున్నావు బంగారం....
~మరీ ఎక్కువ పని చేస్తే అలసిపోతావు నాన్నా....
~నీ ఆరోగ్యం పట్ల కూడా నీవు జాగ్రత్త పడాలిగా
~మీ అమ్మ ,నాన్నా ఇంకా మీ తరపున వాళ్ళు ఎంత మంచోళ్ళు..
      ఈ మంత్రము ప్రతి రోజూ ఇంట్లో కనీసం మూడు లేదా నాలుగు మార్లు పఠించే వారిల్లు సుఖ శాంతులతో వర్దిల్లుతుంది.

NB:ఇలాంటి అబద్దాలు చెప్పినప్పటికీ సదరు భర్తగారికి ఎటువంటి పాపములు అంటవు.
👍👍👍

Comments

Popular posts from this blog

తల్లిదండ్రులను ద్వేషించకండి!

సాపాటు--గ్రహపాటు

ముఖ్యమైన సందేశం