న్యూస్ పేపర్ ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా??*
👉 _*న్యూస్ పేపర్ ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా??*_
_*> ముందుగా ప్లే స్టోర్ లో ఫైర్ ఫాక్స్ (fire fox) అనే అప్లికేషను డౌన్లోడ్ చేసుకోండి.*_
_*> ఇన్స్టాల్ చేసాక ఓపెన్ చేయండి. ఆక్టివ్ చేసాక పైన ముందు చుక్కలు టచ్ చేస్తే అందులో "రిక్వెస్ట్ డెస్క్ టాప్ సైట్" అని వస్తుంది. అది ఆక్టివేట్ చేయండి.*_
_*> ఇప్పుడు గూగుల్ లో మనకు కావలసిన పేపర్ పేరు కొట్టాలి.*_
_*ఉదాహరణ:- సాక్షి పేపర్ కావాలంటే "సాక్షి ఈ పేపర్ (sakshi epaper) అని కొట్టాలి.*_
_*> మెయిన్ హోమ్ పేజీ ఓకే చేయాలి.*_
_*> రాష్ట్రము, జిల్లా సెలెక్ట్ చేసుకున్నాక పైన కుడి వైపున డౌన్లోడ్ ఆప్షన్ ఓకే చేయాలి.*_
💐®🌻
*డెక్కన్ క్రానికల్ ఈపేపర్ ను PDF రూపంలో డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా?*
>మొదటగా DCepaper app ను playstore నుండి download చేసుకుని install చేసుకోవాలి.
>తర్వాత app ను ఓపెన్ చేసి కావలిసిన సిటీ ఎడిషన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
>తర్వాత app లో main paper ఓపెన్ అవుతుంది. దానిలో top right corner లో popup లో వచ్చే Arrowmark ను సెలెక్ట్ చేస్తే pdf పేజీ వస్తుంది.
>ఆ పేజీ ను మొదటగా అందులో ఉన్న Google Drive optionను tap చేయడం ద్వారా Google Drive లోకి upload చెయ్యాలి.
>అలా కావలిసిన మొత్తం పేజీలను విడివిడిగా drive లోకి upload చేసుకోవాలి.
>తర్వాత మన మొబైల్ లో Google Drive App ను ఓపెన్ చేసుకుని, MyDrive Settings నుండి recent ను సెలెక్ట్ చేసుకుంటే ఈరోజు upload ఐన PDF ఫైల్స్ మొదటగా కనిపిస్తాయి.
>ఆ ఫైల్స్ పక్కన ఉన్న 3dots ను సెలెక్ట్ చేస్తే వచ్చే options ద్వారా PDF ను మన మొబైల్ లోకి download చేసుకోవాలి.
>ఇలా అన్ని PDF పేజీలను మన మొబైల్ లోకి విడివిడిగా download చేసుకోవాలి.
>ఆ తర్వాత విడివిడిగా download ఐన PDF పేజీలను merge చేసి, size reduce చేస్తే సరి..
🌻
_*> తర్వాత "I'm not a robot" ఆప్షన్ వస్తుంది. అది ఓకే చేసాక ఇమేజ్ లా ఆధారంగా వెరిఫై చేసుకోవాలి.*_
_*> ఇప్పుడు డౌన్లోడ్ ఫుల్ పేపర్ అనే ఆప్షన్ ఓకే చేస్తే పేపర్ డౌన్లోడ్ అవుతుంది.*_
Comments
Post a Comment