ఎవరూ......

🙉🙈🙊

*మరణం అందరికి ఉంది కాని .... మరణించాలని ఎవరూ అనుకోరు. 
ఈ రోజుల్లో ఐతే పరిస్థితి ఇంకా విషమంగా ఉంది..

  *భోజనం అందరికీ కావాలి కాని.... ఎవరూ వ్యవసాయం చేయాలనుకోరు.

*నీరు అందరికి కావాలి కానీ .... నీటి వనరులు రక్షించ డానికి ఎవరూ ప్రయత్నం చేయరు.

*పాలు అందరికీ కావాలి కానీ...ఆవు ను పాలించాలని ఎవరూ అనుకోరు.

*నీడ అందరికి కావాలి కాని.... చెట్లను నాటాలని వాటిని రక్షించాలనీ ఎవరూ అనుకోరు.

*భార్య  అందరికి కావాలి....కాని ఆడ పిల్లలు పుట్టాలనీ... వారిని రక్షించాలనీ ఎవరూ అనుకోరు.

Comments

Popular posts from this blog

తల్లిదండ్రులను ద్వేషించకండి!

సాపాటు--గ్రహపాటు

ముఖ్యమైన సందేశం