నేటి నిజాలు
*✳☆☆నేటి నిజాలు☆☆💥*
*□◇□◇□◇□◇□◇□◇□◇□*
👉
*🏡🏤 లంకంత ఇల్లు❗*
*👪 చిన్న కుటుంబం❗❗*
*📑🏆🎓 ఉన్నత విద్య❗*
*💭👎 కనీసజ్ఞానంమిధ్య❗❗*
*💊💉 వైద్యజ్ఞాన బలిమి❗*
*🙍కొత్తరోగాల కొలిమి❗❗*
*🚀🌙చంద్రుడ్నితాకగలం❗*
*🏢🏦 ప్రక్కవాడ్ని గుర్తించం❗❗*
*💰💶 ఆదాయానికి అంతులేదు❗*
*🙇🎭 మనస్సుకి శాంతి లేదు❗❗*
*📚📰✌ ఎంత మేధస్సు ఉన్నా❗*
*🔪💣🔫💔 ఆవేశం ముంగిటది సున్నా❗❗*
*👳👧💂👦👴 జనసంపద కరువులేదు❗*
*👺😾 మానవీయత కానరాదు❗❗*
*⌚ ఖరీదైన గడియారం చేతికి❗*
*😔 సమయం ఉండదు దేనికీ❗❗*
*❗💥ఇదే మా'నవ సమాజం✳❗*
Comments
Post a Comment