నేటి జీవన విధానం ఇది.
నేటి జీవన విధానం ఇది.*
*==================*
మారుతున్న కాలంలో
డబ్బు మోజులో పడి *తిండిని మానేస్తున్నాము*
డబ్బు మోజులో పడి *ఆరోగ్యాన్ని వదిలేస్తున్నాము.*
డబ్బు మోజులో పడి *మానవత్వాన్ని వదిలేస్తున్నాము.*
డబ్బు మోజులో పడి *సంస్కారాన్ని వదిలేస్తున్నాము.*
డబ్బు మోజులో పడి చివరికి *మానవ సంబందాల్ని కూడ పక్కన పెడుతున్నాము.*
ఇన్ని వదిలేసి సంపాదించే డబ్బులో ఎముందో !!!???
*బ్రతకడం కోసం డబ్బు కావాలి* కాని ఇక్కడ డబ్బు కోసం బ్రతుకుతున్నాము.
Comments
Post a Comment