నాశనమయ్యే ఈ శరీరంలో.....


💐💎 ** 💎💥

💐 ఓ శిష్యుడు గురువును అడిగిన ప్రశ్న 💥

నాశనమయ్యే ఈ శరీరంలో నాశనం కాని ఆత్మ ఎలా ఉంటుంది ?👌🏼

🤘🏼గురువు గారు ఇలా అన్నారు 💐

👌🏼పాలు ఉపయోగపడేవే , కానీ ఒక్కరోజుకు మించితే పాడైపోతాయి 💐

👍🏼పాలలో మజ్జిగ చుక్క వేస్తే పెరుగు అవుతుంది 💐

పెరుగు మరొక రోజు వరకూ ఉపయోగపడుతుంది 💐

కానీ పెరుగు వేరొక రోజుకి పాడైపోతుంది 💐

👍🏼పెరుగును మదిస్తే వెన్న అవుతుంది 💐

వెన్న మరొక రోజు వరకే ఉంటుంది💐

తరువాత అది కూడా పాడైపోతుంది 💥

👌🏼ఆ వెన్నను మరిగిస్తే నెయ్యి అవుతుంది 💥

ఈ నెయ్యి ఎన్నటికీ పాడవ్వదు 💐

ఒక్కరోజులో పాడైపోయే పాలలో ఎన్నటికీ పాడవ్వని నెయ్యి దాగి ఉంది. 💥

అలాగే అశాశ్వతమైన ఈ శరీరమందు శాశ్వతమైన ఆత్మ ఉంటుంది. 💥

మానవ శరీరము పాలు 💥
సంకీర్తన మజ్జిగ 💥
సేవ వెన్న 💥
సాధన నెయ్యి 💥

మానవ శరీరాన్ని సాధన చేసి కరిగిస్తే ఆత్మ పవిత్రత పొందుతుంది.

🌷💎💎🌷💎💎🌷💎💎🌷

Comments

Popular posts from this blog

తల్లిదండ్రులను ద్వేషించకండి!

సాపాటు--గ్రహపాటు

ముఖ్యమైన సందేశం