వసుదైక కుటుంబం

💚💛.        💜💛💚

💛*ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయింది*💛
💚ఈటీవీ లో సుమ గారి జీన్స్ ప్రోగ్రామ్ లో మాత్రమే  చూడాల్సి వస్తుంది 💚
💜అమ్మ, నాన్న,.... 💜
💚అక్క బావ...💚
💛చెల్లి మర్ది.... 💛
💜అన్న వదిన.... 💜
💚తమ్ముడు మర్దలు.... 💚
💛మేనత్త మేనమామ.... 💛
💜పిన్ని బాబాయ్..... 💜
💚పెద్దమ్మ పెదనాన్న.... 💚
💜తాతయ్య అమ్మమ్మ.... 💜
💛తాతయ్య నానమ్మ..... 💛
💜ఒదిన, మరదలు....💜
💚బావ బామ్మర్ధి.....💚
ఇంకా....
💛ముత్తాత తాతమ్మ....💛
💜ఇలా వరుసలు ఉన్నాయని.... ఉంటాయన్న సంగతే మరిచారు నేటి తరం....💜
💚మమ్మి డాడి..... ఆంటీ అంకుల్
ఇవి రెండు తెలిస్తే చాలు....💚
💛ప్రపంచమంతా మన బందువులే అనే భావన ఏర్పడింది.💛
💜రక్త సంభందం అంటే ఏంటో తెలియని దుస్తితి....💜
కారణం.....
💚పుట్టగానే పిల్లలను క్రెచ్చ్ ల్లో వేయడం....💚
💛లేదా ఆయాలకు అప్పగించడం...💛
💜ఇంకెక్కడి ప్రేమలు... లాలనలు....💜
💚ఇక్కడినుండే మొదలు....💚
💛ఇక కాన్వెంట్లు..... రెసిడెన్సు స్కూళ్లు...💛.
💚వాడికి ఎవడు చుట్టమో... ఎవడు పక్కమో తెలియని పరిస్థితి ....💚
💛ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప మరేమీలేదు....💛
💜ఇంజనీరింగ్ చేయడం.... 💜
💚ఎమ్మెస్ కని విదేశాలకు వెళ్ళడం..... 💚
💛వాట్సాప్ లో చాటింగ్....💛
💜ఐ ఎం ఓ లో విజిటింగ్....💜
💚స్కైప్ లో వీడియో కాలింగ్....💚
💛అమేజాన్ ద్వారా షాపింగ్....💛
💚నెలకింత అమ్మ నాన్నలకు డబ్బు పంపిస్తే.... వీరికదే ఆనందం....💚
💛పెళ్లి ముందురావడం.... అయిపోగానే పెళ్ళాన్ని తీసుకొని పోవడం....💛.
💛ఇంకెక్కడి ప్రేమలు... ఆప్యాయతలు....
అయ్యా, అమ్మ సస్తే తప్ప....
కనీసం దాయాదులు పోయినా....💛
💚దగ్గరోడు సచ్చినా....💚
💛దయలేని దుస్థితి ....💛
💜చూడలేని పరిస్థితి ....💜
💛ఇంకెక్కడి బందాలు....💛
💚ఇంకెక్కడి బందుత్వాలు....💚
అందుకే....
💜కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది....💜
💛అందుకే రోజు రోజుకు ఓల్డ్ ఏజ్ హోం ల సంఖ్యలు పెరుగుతూ పోతున్నాయి.....💛
💚బాల్యం నుండే మార్పు రావాలి...
బందాలు పెరగాలి....💚
💜అమ్మమ్మ, నానమ్మ ల కథలు వినాలి....💜
💚తాతయ్య నేర్పే మర్యాదలు నేర్పాలి....💚
💛కుటుంబం లో ఉండే ఆనందం తెలపాలి....💛
💚అది మనింటినుండే ప్రారంభం కావాలి....💚
కలసి బోజనం చేసి.... కలసి ముచ్చటించడం నేర్పాలి....
💜ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి....💜
💛మళ్ళీ ప్రపంచానికి మన దేశం వసుదైక కుటుంబం అని చాటి చెబుదాం...💛
💚💚

Comments

  1. ఈ కవిత నేను రాసింది, నా కవితను నా పేరు లేకుండా పోస్టు పెట్టారు. కవి పేరు పెట్టొచ్చుకదండీ.... నా పేరు గోగులపాటి కృష్ణమోహన్, నం. 9700007653

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

తల్లిదండ్రులను ద్వేషించకండి!

సాపాటు--గ్రహపాటు

ముఖ్యమైన సందేశం