తల వంచి/దించి

*తల వంచి ఒకసారి నన్ను చూడు*
*మరలా నిన్ను తల ఎత్తకుండా చేస్తాను*అని మొబైల్ 📱అంటే

*తల దించి నన్ను చూస్తే*
*ఎప్పుడూ తల దించకుండా చేస్తానని పుస్తకం అంటుంది*📖📖👌👌👌

Comments

Popular posts from this blog

తల్లిదండ్రులను ద్వేషించకండి!

సాపాటు--గ్రహపాటు

ముఖ్యమైన సందేశం