భార్యతో .........

తల్లితో ప్రేమగా మాట్లాడాలి

తండ్రితో మర్యాదగా మాట్లాడాలి

అన్నదమ్ములతో హృదయపూర్వకంగా మాట్లాడాలి

అక్కాచెల్లెళ్లతో అభిమానంతో మాట్లాడాలి

పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడాలి

అధికారులతో వినమ్రంగా మాట్లాడాలి

కస్టమర్లతో నిజాయితీగా మాట్లాడాలి

రాజకీయ నాయకులతో జాగ్రత్తగా మాట్లాడాలి

స్నేహితులతో సరదాగా మాట్లాడాలి

భార్యతో అస్సలు మాట్లాడకూడదు... సైలెంట్ గా వినడమే మంచిది... వేరే మార్గం లేదు.

**************************************

Comments

Popular posts from this blog

తల్లిదండ్రులను ద్వేషించకండి!

సాపాటు--గ్రహపాటు

ముఖ్యమైన సందేశం